RSS NEWS

  • దేశానికి పెను’స‌వాల్’గా ఖ‌లిస్తాన్ 2.0
    -డా. పి. భాస్క‌ర‌యోగి ఇందిరా హ‌యంలో భింద్ర‌న్‌వాలేతో అంతమైపోయిందనుకొన్న ‘ఖలిస్తాన్’ ఉద్యమం మళ్లీ సరికొత్త రూపంలో ‘భారత్’ ను ఇబ్బంది పెట్టనుందా? అన్నది ఇప్పటి కొత్త చర్చ. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక పట్టపగ్గాలు లేకుండా పోయిన భారత వ్య తిరేక శక్తులు అక్కడ హల్చల్ చేస్తుంటే మరోవైపు విదేశాల్లో వీరు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఖలిస్తానీల పేరుతో ఈ వారం పదిరోజుల్లో బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తీవ్రవాదశక్తులు […]
  • ABPS 2023 – బలమైన, సంపన్నమైన భారత‌దేశ‌మే RSS ల‌క్ష్యం
    – ర‌త‌న్ శార్దా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భవించి వంద సంవ‌త్స‌రాలు కావ‌స్తోంది. ఆర్‌.ఎస్‌.ఎస్ అనేది సమాజంలో ఒక సాధార‌ణ సంస్థగా కాకుండా, స‌మాజం కోసం, స‌మాజాన్ని ఏకం చేయ‌డానికి పుట్టిన‌టువంటి ఒక‌ సంస్థ ఆర్‌.ఎస్‌.ఎస్ అని సంఘ వ్యవస్థాపకులు ప‌ర‌మ పూజ‌నీయ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారి ముఖ్య ఉద్దేశం. సంఘ ప్ర‌యాణం సుదీర్ఘమైన‌ది. ఇది అంత సుల‌భైనది కాదు. గ‌డిచిన శతాబ్దకాలం దేశంలో, ప్ర‌పంచంలోనూ ఎన్నో పెను మార్పుల‌ను సంభ‌వించాయి. మహర్షి అరబిందో, […]
  • Vision for stronger and prosperous Bharat: Interpreting RSS ABPS 2023
    – Ratan Sharda Hundred years of the Rashtriya Swayamsevak Sangh are on the horizon and one can feel a sense of urgency in the organisation’s actions to fulfil the vision of its founder, Dr Keshav Baliram Hedgewar, that the RSS should not be an organisation in the society, but an organisation of the society. His […]
  • హిందూ వృద్ధి రేటుపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన రఘురామ్ రాజన్
    “హిందూ వృద్ధి రేటు” కారణంగా భారతదేశం ప్రమాదాపు అంచుల్లో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర రఘురామ్ రాజన్ హేయమైన వ్యాఖ్యలను ఇటీవల చేశారు. అందుకు కారణాలుగా దేశంలోని ప్రైవేట్ రంగంలో పరిమిత పెట్టబడులు, అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ వృద్ధి తగ్గడం వంటివి చెప్పుకొచ్చారు. రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు దేశాన్ని, హిందుత్వను కించపరిచేలా గతంలో జరిగిన సంఘటిత ప్రయత్నాలను ప్రతిబింబిస్తోంది. అవమానకరమైన పదం : 1950 నుంచి 1980 సంవత్సరాల కాలంలో దేశ […]
  • VIDEO: హిందువులను చైతన్యపరిచిన వాగ్గేయకారుడు… సంత్ తుకారామ్
    అభంగాలతో హిందూ ధర్మ పరిరక్షణకు సంత్ తుకారామ్ పరోక్షంగా ఊతమిచ్చారు. ధర్మ నిష్టతో పాటుగా ఆధ్యాత్మిక కార్యాచరణ దిశగా హిందువులను చైతన్యపరచడంలో కీలకమైన భూమికను పోషించారు. ముస్లిం పాలకుల దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడటంలో హిందువులను పరోక్షంగా ప్రేరేపించిన వాగ్గేయకారుడు సంత్ తుకారామ్. తాను రచించిన అభంగాల్లో విఠలేశ్వరుని కొలుస్తూనే సత్యాసత్యాలు, ధర్మాధర్మాల పట్ల హిందువుల్లో విచక్షణ కలిగించే మార్గానికి దారి చూపారు. భక్తి ఉద్యమం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు అజన్మాంతం పాటుపడిన నామ్‌దేవ్ ఏకనాథ్, జ్ఞానేశ్వర్ […]
  • ఉరితాడును ముద్దాడారు
    -‌ కె. హరిమధుసూదనరావు ‘రంగ్‌ ‌దే బసంతి చోలా మాయె రంగ్‌ ‌దే’ మా చొక్కాకు వసంతపు వర్ణాన్ని (కుంకుమ పువ్వు రంగుని) పులమండి అంటూ ఆనందంగా ముగ్గురు మిత్రులు ఒకరినొకరు కౌగలించుకున్నారు. మరుక్షణంలో వారికి మరణం సంభవిస్తుందన్న దిగులు లేదు. వారి మోముపై చిరునవ్వు తొణికిసలాడింది. తెల్లవాళ్ల విషపు గోళ్ల నుంచి భరతమాతను రక్షించడానికి తమ ప్రాణాల్ని సైతం తృణ ప్రాయంగా విడిచి పెట్టడానికి సిద్ధపడిన ఆ అమరవీరులే  భగత్‌సింగ్‌, ‌సుఖ్‌దేవ్‌, ‌రాజ్‌గురులు. వీరిని 1931 […]
  • VIDEO: ఉరికంబాన్ని ముద్దాడిన వీరులు
    అతి చిన్న వయసులోనే బ్రిటీష్ వారిని ఎదిరించి గడగడలాడించిన యువకులు…భూమి భారతికి స్వాతంత్రాన్ని అందించడమే తమ జీవిత లక్ష్యమని చాటిచెప్పి పోరాడిన యోధులు…యువతకు స్పూర్తి ప్రధాతలు..భగత్ సింగ్, సుఖ్ దేవ్. రాజ్ గురు లు. మార్చి 23న వారు ఉరికంబాన్ని ముద్దాడిన రోజు. అందుకే ఈరోజును ప్రతిసంవత్సరం షహీద్ దివస్ గా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను స్మరించుకుంటున్నాం.  The post VIDEO: ఉరికంబాన్ని ముద్దాడిన వీరులు appeared first on VSK Telangana.
  • కాలం అనంతమైనది, దైవ స్వరూపం
    కాలం దైవ స్వరూపం,  కాలం అనంతమైనది,  ఈ సృష్టి అన్వేషణకు మూలం కాల గణన  మనదేశంలో కాల గణన ఎంతో శాస్త్రీయమైనది. మన దేశంలో కాలగణన ఖగోళంలోని గ్రహగమనం ఆధారంగా లెక్కిస్తారు. మన కాలగణనలో మన్వంతరము, యుగాలు,  సంవత్సరాలు, మాసాలు, పక్షము, రోజులు ఉంటాయి. అందులో  14 మన్వంతరాలు ఉన్నాయి. ఆ  మన్వంతరాల  క్రమంలో ప్రస్తుతం ఏడవ మన్వంతరమైన  వైవస్వత  మన్వంతరం ఇప్పుడు నడుస్తున్నది. ఒక మన్వంతరము అంటే 71 మహా యుగాలు, ఒక మహాయుగం అంటే నాలుగు యుగాల మొత్తం. నాలుగు యుగాలు 1] కృతయుగము 2]త్రేతాయుగము 3] ద్వాపరయుగము 4] కలియుగం. ఒక యుగంలో నాలుగు పాదాలు ఉంటాయి. మనము ఇప్పుడు వైవస్వత మన్వంతరం లోని  కలియుగంలో మొదటి […]
  • జాతిలో ఆత్మవిశ్వాసమే డాక్టర్‌జీ జీవిత సందేశం
    సంవత్సరాది నాడు రాబోయే సంవత్సరంలో పొందబోయే సుఖాలను ఊహించుకుని మనిషి  ఆనందపడతాడు. మనసులో నవోత్సాహం పొంగుతూ ఉంటుంది. తన వయసు ఒక సంవత్సరం పెరిగిందన్న దురభిమానం కూడా ఉంటుంది. కాని మృత్యువు మరొక సంవత్సరం దగ్గరైందన్న ఆలోచన రాదు. నిజానికి ఈ విషయాన్నే దృష్టిలో ఉంచుకొని మిగిలి ఉన్న జీవితంలో చేసే  కార్యాలకు మరింత శక్తిని, బుద్ధిని, వేగాన్ని జోడించడం అవసరం. ఆజీవన కార్యం మన అంతఃకరణలలోని ఉదాత్త భావనలు అక్కడే ఉండిపోకూడదు. అవి కాస్తంత ఇతరులకూ […]
  • ‘‌శోభ’కృత్‌కు స్వాగతాంజలి
    సంవత్సరాలకు మన పెద్దలు పేర్లు పెట్టడం వెనుక ఎంత నిగూఢత ఉందో కడచిన నాలుగు సంవత్సరాలలో చవిచూసిన అనుభవాలే ఉదాహరణలుగా చెప్పవచ్చు. ‘వికారి’ (2019) తన పేరుకు తగినట్లే ప్రకృతి, మానవ జీవితాలకు సంబంధించి సకల వికారాలను విస్తృతస్థాయిలో ప్రదర్శించింది. ఆ ఏడాది చరమాంకంలో కరోనా (కొవిడ్‌-19) ‌మహమ్మారి లోకాన్ని ఆవరించింది. ‘శార్వరి’ (2020) అంటే చీకటి. కొవిడ్‌ ‌విజృంభించి జనజీవనాన్ని అంధకారమయం చేసింది. వ్యవస్థలు కుదేలైపోయాయి. ఉపాధికి గండి పడింది. మానవ సంబంధాలు బీటలు వారాయి. […]

Mallinatha Suri -Scholar – commentator – translator

Mallinatha Suri

Among the most influential litterateurs in Indian literature from the 2nd millennium CE, is Mallinatha Suri. His name has become synonymous to translation and commentary in the world of Sanskrit literature. So much so, that the word, “Mallinathi”, has come to mean commentary in the Marathi language.

Mallinatha was born in the village of Kolachalam, the present day Kulcharam in Medak district of Telangana state. His grandfather was a poet in the court of Kakatiya Prataparudra and was much decorated. Mallinatha Suri was recognized and decorated by Sarvajna Singabhupala of Rachakonda, the independent velama kingdom just south of the present city of Bhagyanagar. He then became a poet in the court of Deva Raya II the king of Vijayanagara.

He was deputed by the king to resolve a dispute in Kanchipuram. A task that he achieved successfully. He wrote several commentaries, original works, technical treatises on logic, grammar, prosody and many other scholarly works.

His commentaries on Kalidasa are the most popular commentaries on Kalidasa’s works. The only practical route to access to those most famously complex works of Kalidasa.

 

Reference

 

http://jayajayahetelangana.blogspot.com/2014/05/medak-people-mallinatha-suri.html

http://ijrar.com/upload_issue/ijrar_issue_434.pdf

https://www.thehansindia.com/posts/index/Commoner/2017-12-11/Accent-on-spreading-T-language-and-literature-worldwide/344430?fromNewsdog=1&utm_source=NewsDog&utm_medium=referral

https://www.prekshaa.in/story-verse-mallinatha

 

Personalities: Mallinatha