Sri Aurobindo, revolutionary, freedom fighter, yogi, nationalist, replica of our multi-splendored national life stands aloft as a shining example of Patriotism. Born in 1872 he was the son of Dr. Krishna Dhun Ghosh, an ardent admirer of the British, who dispatched his son to London for education and was not allowed to be influenced by […]
అల్లూరి సీతారామరాజు తల్లి స్వేచ్చ కొరకు విల్లంబు ధరియించి మన్యమంత తాను మలచి పోరి అగ్ని వర్షమయ్యి నల్లూరి చెలరేగె వినుర భారతీయ వీరచరిత భావము దేశ మాత స్వేచ్ఛ కోసం విల్లంబులు ధరించారు. మన్యంలోని వనవాసులందరినీ వీరులుగా తీర్చిదిద్దినారు. బ్రిటీషు వారిపై అగ్ని వర్షం కురిపించిన అల్లూరి సీతారామరాజు చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్ The post వినుర భారతీయ వీర చరిత appeared first on VSK Telangana.
– క్రాంతిదేవ్ మిత్ర 15 ఆగస్టు, 1947.. స్వాతంత్య్రం వచ్చిందని దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. కొందరు విలేకరులు పాండిచ్చేరిలోని ఆ మహనీయుని దగ్గరకు వెళ్లారు. అదేరోజు ఆయన పుట్టినరోజు. కానీ ఆయన ముఖంలో ఎలాంటి సంతోషం కనిపించ లేదు. కాసేపటి తర్వాత నోరు విప్పారు.. ‘ఇది నేను కోరుకున్న స్వాత్రంత్యం కాదు. నేను చేపట్టిన విప్లవ ఉద్యమ లక్ష్యం ఇది కాదు. సంపూర్ణ, సమైక్య భారతదేశం కోసం నేను కలలు కన్నాను. దేశం మత ప్రాతిపదికన హిందూ, […]
-మునిగంటి లక్ష్మణాచారి తనువును భారంగా తలచి తక్కెడలో తూకంగా చేసి చిరుప్రాయపు చిగురాశలను తుదిశ్వాసలను చిరుగాలికి వదిలేసి త్యాగధనుల ధామంగా ఈ ధాత్రిని నిల్పిన ఆ వీరుల త్యాగాలకు సమతూకంగ మళ్ళీ జనించు జ్వలించు మళ్ళీ జనించగ జ్వలించు దాపురించిన దాస్యపు బతుకులు దారిద్ర్యపు తీరుకు విముక్తి బాటల నెతుకునని భారతి బానిస సంకెళ్ళు తెంపగ తమకు తాముగా పురమాయించుకుని పోరు సల్పన నియుక్తులైన ఆ వీరుల పథాన నిరంతరం నడవగ మళ్ళీ జనించు జ్వలించు మళ్ళీ […]
స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడూ ఆనందోత్సాహాలతో ఉన్నాడు. అన్ని అడ్డంకులనూ, సంక్షోభాలనూ అధిగమించి మన దేశం 75 సంవత్సరాల కాలఖండాన్ని దాటింది. ఈ ప్రయాణం అత్యంత రోమాంతమైనది. ఈ స్వాతంత్ర్య అమృతోత్సవ వేళ మన దేశం సాధించిన విజయాలు, అధిగమించిన సవాళ్లు అన్నీ మన ముందు సాక్షాత్కరిస్తున్నాయి. దేశం స్వాతంత్ర్యం పొందిన వెంటనే విభజించబడింది. వెనువెంటనే… ఆ విభజన కారణంగా జరిగిన హింసాకాండను ఎదుర్కొంది. ఆ తర్వాత […]
జలియన్ వాలాబాగ్ గాంది తోడ సమర గానము చేయగ జలియవాల బాగు జనుల నిండె డయ్యరదియె గాంచి దయ్యమై చెలరేగె వినుర భారతీయ వీర చరిత భావము స్వతంత్ర ఉద్యమకారులంతా కలిసి జలియన్ వాలాబాగ్‌లో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు, డయ్యర్ అనే నరరూపరాక్షసుడు విచక్షణారహితంగా కాల్పులు జరపాలని బ్రిటీషు సైనికులను ఆదేశించడంతో వందలాదిగా భారతీయులు అసువులు బాశారు. తల్లి భారతి స్వేచ్ఛ కోసం అమరులైన వీరుల చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్ The post వినుర […]
When selfish, anti-social elements cannot compete with the genuine work of a patriot or organisation working for a better society and nation, their only option is to tarnish the image of such an individual or organisation. RSS (Rashtriya Swayamsevak Sangh) has been maligned on social media platforms with a fabricated narrative. I’ve given three fictitious […]
ఈ ఆగస్టు 15నాటికి భారత్ స్వతంత్రమై 75 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా అమృత మహోత్సవాలు చాలా ముందే ప్రారంభమయ్యాయి. ఇంకా సంవత్సర కాలం కొనసాగుతాయి కూడా. అంతమాత్రాన మన దేశంలో సమస్యలన్నీ తీరిపోయాయని కాదు. పాత సమస్యలు కొన్ని తీరితే కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి, వాటికితోడు మరికొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చాయి. ఈ చక్రం ఇలా సాగుతూనే ఉంటుంది. సమస్యలెన్ని ఉన్నా అమృత మహోత్సవంలో ఆనందాన్ని పొందడం అత్యంత సహజమైనది. 1947 ఆగస్ట్, […]
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులలో బద్దం ఎల్లారెడ్డి ఒకరు. ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో, 1938నాటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఆయన అరెస్టయ్యారు. జైలు శిక్ష అనుభవించారు. ఆయన నాయకత్వంలో ఒక ఉదారవాద సంస్థగా మొదలై నిజాం వ్యతిరేక ఐక్య ఫ్రంట్‌గా తీవ్రరూపం దాల్చిన ఆంధ్ర మహాసభకు ప్రధాన కార్యదర్శిగా బద్దం ఎల్లారెడ్డి సేవలను అందించారు. The post VIDEO: నిజాం పాలకుల పాలిట సింహస్వప్నం బద్దం ఎల్లారెడ్డి appeared first on VSK […]
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై శుక్రవారం న్యూయార్క్‌లో దాడి జరిగింది. ‘ది సటానిక్ వెర్సెస్’ నవలతో ప్రసిద్ధి చెందిన సల్మాన్ రష్దీపై ఒక ఆగంతుకుడు దాడి చేశాడు. ఆయనపై పిడిగుద్దులు కురిపించాడు. కత్తితో అనేకసార్లు పొడిచాడు. విశ్వసనీయ వర్గాల ప్రకారం న్యూయార్క్‌లోని షిటాక్వాలో షిటాక్వా ఇనిస్టిట్యూషన్‌లో ప్రసంగించడానికి రష్దీ వచ్చారు. ఆయన ప్రసంగించడానికి ముందుకు కార్యక్రమ నిర్వాహకులు సభికులకు రష్దీని పరిచయం చేస్తుండగా హఠాత్తుగా ఆగంతుకుడు వేదికపైకి దూసుకువచ్చాడు. రష్దీపైకి విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో రష్దీ […]