RSS NEWS

  • కొవిషీల్డ్ పై అపోహలొద్దు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన ఆస్ట్రాజెన్‌కా
    భారత్ లో కొవిషీల్డ్ టీకాపై అపోహలు వ్యక్తమవుతున్న వేళ.. ఆస్ట్రాజెన్‌కా సంస్థ మరోసారి స్పందించింది. తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ పూర్తి సురక్షితమైనదని స్పష్టం చేసింది. తమ టీకా తీసుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అంతేకాదు.. ప్రయోగపరీక్షల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ మెరుగైన ఫలితాన్ని ఇచ్చిందని.. అందుకు సంబంధించిన బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. ఇటీవల బ్రిటన్ కోర్టులో తమ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆస్ట్రాజెన్‌కా కంపెనీ కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్ […]
  • భారత రాతి చిత్రాల పితామహుడు డా. వీఎస్ వాకణ్కర్
    భారత్‌లో రాక్ ఆర్ట్ (రాతి చిత్రాల) పితామహుడిగా పేరొందిన ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ వీఎస్ వాకణ్కర్. 2003లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన భీంబేత్కా గుహలను కనుగొన్న అన్వేషి ఆయనే. 1919 మే 4వ తేదీన మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలోని నీముచ్ టౌన్‌లో జన్మించిన విష్ణు శ్రీధర్ వాకణ్కర్… ఆర్కియాలజీ చదువుకొని భీంబేత్కా గుహల్లో ఉన్న రాతి చిత్రాలను గుర్తించారు. భోపాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో, వింధ్య పర్వతాల్లో ఉన్న ఈ గుహలను అప్పటి వరకు […]
  • यह मंदिर भारतीय संस्कृति और समाज के आदर्शों का जीवंत प्रतीक है – राष्ट्रपति
    अयोध्या. वर्ग विशेष का होने के कारण श्रीराम जन्मभूमि मंदिर में प्रभु श्रीरामलला के प्राण प्रतिष्ठा समारोह में आमंत्रित न किए जाने की बात कहने वालों को राष्ट्रपति के दौरे के साथ उत्तर मिल गया होगा. हालांकि, राजनीतिक स्वार्थी तत्वों को उत्तर देने की आवश्यकता नहीं, पर संभव है कि 01 मई के घटनाक्रम को […]
  • Inauguration of Vidya Bharati Vignana Kendra (VBVK) school
    On 28-4-2024, ‘Vidya Bharati Vignana Kendra’ at Nadergul was inaugurated by Rashtriya Swayam Sevak Sangh Sar Sangh Chalak Sri Mohan Bhagwat ji and Sri Sri Tridandi Chinnajeeyar Swamy. The program was started with the dance performance of Sri Vidyaranya International School students under the guidance of Padma Shri Mataji. Next, kshetra adhyaksha Shri Umamaheswar Garu, […]
  • ‘Amar’ Sama Jagan Mohan – When Maoists killed a Nationalist for protecting the National Flag
    Many students who had a nationalist mindset were working with ABVP as activists and many of them have lost their lives in ideological. ‘Amar’ Sama Jagan Mohan Reddy was one of them. He was a man who resisted the alien ideologues like a soldier fighting for the honour of the national flag and didn’t even […]
  • జాతీయ పతాకం కోసం బలిదానం
    జాతీయ పతాకం కోసం బలిదానం చేసిన సామా జగన్‌మోహన్ రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చురుకైన కార్యకర్త. కాకతీయ విశ్వవిద్యాలయం నడిబొడ్డున జాతీయ పతాకానికి జరిగిన అవమానాన్ని ఎదిరించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి జాతి గౌరవాన్ని నిలబెట్టే క్రమంలో ప్రాణాలర్పించిన యువకిశోరం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ జెండా కోసం ప్రాణాలర్పించిన మొట్టమొదటి జాతీయవాది సామా జగన్‌మోహన్ రెడ్డి. 1980వ సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున కాకతీయ […]
  • రిజర్వేషన్లకు సంఘ్ సంపూర్ణ మద్దతు.. అసమానతలు తొలగే వరకూ ఉండాలి..
    దేశంలో రిజర్వేషన్ల కొనసాగింపు విషయంలో తమపై చేస్తున్న విష ప్రచారం మీద రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ హైదరాబాదులో స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో ఆరెస్సెస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వాటిని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని, అసమానతలు తొలిగే వరకూ రిజర్వేషన్లు కొనసాగాలని తేల్చిచెప్పారు. స్వార్థం కోసమే సంఘ్ పై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. వివాదం లేపి, లబ్ధి పొందాలని చూస్తున్నారని, వివాదంతో తమకు సంబంధం లేదని మోహన్ భాగవత్ అన్నారు. […]
  • విలువలు గల విద్యా బోధన కోసం విద్యాభారతి విజ్ఞాన కేంద్రం…
    ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ ఛాలక్ పరమ పూజనీయ డాక్టర్ మోహన్ జీ భాగవత్ ఆదివారం నాడు హైదరాబాదులో పర్యటిస్తున్నారని విద్యా భారతి క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని నాదర్ గుల్‌లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని వివరాలు తెలియజేశారు. ఎందుకు సంబంధించి నాదర్ గుల్ ప్రాంగణంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. భారతదేశమంతటా విలువలు గల విద్యను అందించడంలో పేరుగాంచిన విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌కు అనుబంధంగా తెలంగాణలో శ్రీ […]
  • పిల్ల‌ల‌ ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న‌ విదేశీ బ‌హుళ జాతి కంపెనీలు
    ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం, ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్న‌ట్టే అన్నారు పెద్ద‌లు. మంచి ఆహారాన్ని తీసుకోవ‌డం అనేది ఒక మంచి అల‌వాటు. ఒక‌ప్పుడు మ‌న దేశంలో సాంప్ర‌దాయ వంట‌కాల‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉండేవి. వాటి వ‌ల్ల మ‌న పెద్ద‌వాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఎక్కువ కాలం జీవించేవారు. కానీ ఇప్పుడు పాశ్చ‌త్య పొక‌డ‌ల‌తో కొత్త కొత్త ఆహారాల‌ను తీసుకుంటూ కొత్త రోగాల‌ను కొని తెచ్చుకుంటున్నాము. ఉరుకుల ప‌రుగుల జీవితంలో పాస్ట్ ఫుడ్స్‌కు అల‌వాటు ప‌డి అనారోగ్యం బారిన […]
  • అయోధ్య బాల రాముడ్ని దర్శించుకున్న 1.5 కోట్ల మంది భక్తులు
    అయోధ్యలోని రామజన్మభూమి ఆలయానికి జనవరి 22న జరిగిన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 1.5 కోట్ల మంది భక్తులు అయోధ్య బాల రాముడిని ద‌ర్శించుకున్న‌ట్టు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులకు కేంద్రంగా మారిన తీర్ధయాత్ర కోసం ప్రతిరోజూ సుమారు లక్ష మంది ఆలయ పట్టణాన్ని సందర్శిస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ […]

Book Launch TIPPU NIJASWARUPAM

Samvit Prakashan and CSIS Dakshinapatha Studies jointly organized the book launch of the Telugu book `Tippu Nijaswarupam’ on the evening of 5th November 2023 at Dadawadi Jain temple hall, Sikh village, Secunderabad.

Dr Gopal Reddy, President CSIS in his opening remarks introduced CSIS Dakshinapatha Studies and stated that work regarding unearthing the forgotten chapters of history is being undertaken by the organization.

The chief guest, Dr Narra Bhupathi Reddy, geo-physicist and groundwater specialist, who also runs the organization e-sreshta, in his keynote address stated that, unfortunately our society is neither aware of its glorious past, nor about it’s own enemies.

The translator of the book, Smt Hemalatha in her talk, explained in detail, on how the original author Sri Gajanan Mahandale,  placed all facts on the table after in-depth research.

Ms Shailaja, representing Samvit Prakashan explained that the publication firm in a short time has published about 30 titles which are of great importance and value. Earlier the same author Sri Mahandale’s book `Sivaji’ was also was translated by Sri Kesavanath and published in Telugu. Samvit is systematically unearthing forgotten, distorted or ignored chapters from history and have come up with a series of publications with valuable content like – `Akhari pravakta, Khilafat, Bengal Bleeding, Goa Inquisition, Matham perutho akramalu’ and many others; three titles are published on the `Nizams’ rule’ in Hyderabad; classics like `Sivasya kulam’, `Siva Bharatam’ and `Charvakam’ are published, and some important translated works include `Gangalo Vishanagulu, Islam Antharangam’ etc. She invited the audience to visit the websites of Samvitprakashan.com and Dakshinapatha.com; she thanked the speakers, organizers and the audience for a wonderful evening of book launch. The event was attended by a large number of audience.

The book originally written in English `Tippu as he really was’ by Sri Gajanan Bhaskar Mahandale has been translated into Telugu by Smt Hemalatha Gooda and published by Samvit Prakashan.

Please find the full report of the event here

Other Coverage link here