కన్నెపల్లి వెంకట సుబ్రమణ్యం శివాజీ మరణం తర్వాత మరాఠ సామ్రాజ్యం: శివాజీ మరణం తర్వాత పీష్వాలు రాజ్యాన్ని అస్తగతం చేసుకున్నారని కమ్యూనిస్టులు అంటున్నారు. కానీ శివాజీ మరణం తర్వాత తొమ్మిదేళ్లు శంబాజీ మహారాజ్, 11 ఏళ్లు రాజారాం, 7 ఏళ్లు తారా రాణి సాహెబ్ పోరాటం చేశారు. ఈ 27 ఏళ్ల యుద్ధం, The 27 years battle saved hinduism అని పెద్దలు చెబుతారు. 27 సంవత్సరాలు వారు హిందూ ధర్మాన్ని కాపాడారు. పీష్వాల చేతుల్లోకి […]
కన్నెపల్లి వెంకట సుబ్రమణ్యం శివాజీ ఆస్థానములో బ్రాహ్మణులు ఉన్నారా? శివాజీ ఒకసారి బ్రాహ్మణులను చంపారని కమ్యూనిస్టులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ శివాజీ మహారాజ్ ఏనాడు బ్రాహ్మణులను చంపలేదు. కృష్ణాజీ భాస్కర్ అనే బ్రాహ్మణుడు అఫ్జల్ ఖాన్ తరఫున వకీలుగా ఉంటాడు. అతను ఒక సందర్భంలో శివాజీ పైన కత్తి ఎత్తినప్పుడు “నువ్వు బ్రాహ్మణుడివి కనుక నిన్ను చంపను” అని, శివాజీ అన్నారని చారిత్రక గ్రంథాలు చెబుతున్నాయి. శివాజీ వద్ద ఎంతోమంది బ్రాహ్మణులు పనిచేశారు. శివాజీ మహారాజ్ […]
కన్నెపల్లి వెంకట సుబ్రమణ్యం శివాజీ వద్ద ముస్లిం సైనికులే ఉండేవారని కమ్యూనిస్టులు మరొక అబద్ధం రాశారు. వాస్తవానికి శివాజీ ప్రధాన సైన్యాధ్యక్షులు ఒకరు నేతోజీ బాల్కర్ మరొకరు ప్రతాపరావు గుజ్జర్. వారిలో మొదట నేతోజీ పాల్కర్ గారు పురందర యుద్ధం తర్వాత మొఘల్స్ కు పట్టుబడితే వారిని మతం మార్చి ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధాలకు పంపిస్తారు. శివాజీ మళ్లీ తనను తాను ప్రతిష్టించుకున్న తర్వాత నేతోజీ పాల్కర్ వెనుకకు వస్తే హిందువుగా మార్చి స్వాగమనం చేయిస్తారు. ఇక్కడ […]
కన్నెపల్లి వెంకట సుబ్రమణ్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కొంతమంది కమ్యూనిస్టులు వాస్తవాలను వక్రీకరిస్తూ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు. అసలు చరిత్రను గమనిస్తే వాస్తవ విషయాలు అర్థమవుతాయి. పురందర యుద్ధం గురించి వాస్తవాలు తెలియని కమ్యూనిస్టులు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అసలు వాస్తవాలను మనం తెలుసుకోవచ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
Nagpur/New Delhi. On the occasion of the Akhil Bharatiya Pratinidhi Sabha held in Nagpur from March 15 to 17, 2024, decisions have been made to work on dimensions that will mark the completion of a century of the Sangh’s existence. Regarding these aspects and the Sangh’s future plans, the newly re-elected Sarkaryavah of RSS Dattatreya […]
నాగ్‌పూర్‌లో, మార్చి 15 – 17, 2024 జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభలో, సంఘ ప్రారంభమై ఒక శతాబ్ది పూర్తి కావస్తున్న సందర్భంగా చేపట్టవలసిన పని, కార్యక్రమాల గురించి చర్చ జరిగింది. కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అంశాలు, సంఘ భవిష్యత్తు ప్రణాళికల గురించి, ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే జీ ఆర్గనైజర్, పాంచజన్యకు ఇచ్చిన ఇంటర్వూలో వివరించారు… ఈ ఏడాది ప్రతినిధి సభకు హాజరయ్యేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఇది ఎలా […]
On the occasion of the 200th birth anniversary of Maharishi Dayanand Saraswati Ji, a programme was organised on March 21, 2024, at Dr. Ambedkar International Centre, Delhi. The President of Akhil Bharatiya Dayanand Sewashram Sangh and Chairman of Jai Bharat Maruti Limited Surendra Kumar Arya was the chief guest, and RSS Sah Sarkaryavah Arun Kumar Ji […]
హైదరాబాద్, మార్చి 24): భాగ్యనగర శివారు చర్లపల్లి సమీపంలోని చంగిచర్ల గ్రామంలో హోలీ వేడుకలకు సమాయత్తం అవుతున్న హిందూ కుటుంబాలపై కొంత మంది ముస్లిం మూకలు దాడికి తెగబడ్డ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మేకల మండీ ప్రాంతంలో హోలీ సందర్భంగా భక్తి పాటలు పెట్టుకుని హిందూ కుటుంబాలు వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి అభ్యంతరం చెబుతూ సుమారు 500 మందికి పైగా ముస్లిం మూకలు వారిపై దౌర్జన్యానికి దిగాయని స్థానికులు చెబుతున్నారు. […]
– డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి మార్చి 25 హోలి వసంత రుతువు ఆగమనానికి సంకేతం హోలీ పున్నమి. రాలే ఆకులు రాలుతూ, వచ్చే ఆకులు వచ్చే వేళ, ప్రకృతిలో వ్యక్తమయ్యే నవచైతన్యానికి సంకేతంగా ఈ పండుగను భావిస్తారు. ఫాల్గుణ, చైత్ర మాసాల సంధికాలంలో జరుపుకునే ఈ పండుగ గురించి భవిష్య, నారద పురాణాలతో పాటు గాథాసప్తశతి, మాళవికాగ్నిమిత్రం, నాగావళి లాంటి గ్రంథాలు పేర్కొన్నాయి. ఆధునిక కాలంలో సామాజిక సమైక్యత, సమష్టి భావనకు ప్రతీకగా నిలిచినట్లే, ఈ పండుగకు […]
నేను పొద్దుపొడుపును సూచించే వేగుచుక్కను (అదేరోజు చిన్న తమ్ముడు కులకార్ సింగ్ కు రాసిన ఆఖరి ఉత్తరం) ————— సెంట్రల్ జైలు, లాహోరు మార్చి 3, 1931. ప్రియమైన కులకార్, ఇవేళ నీ కళ్ళమ్మట కన్నీరు చూసి, నా మనసు విలవిల్లాడిపోయింది. ఇవేళ నీవు వాడిన మాటల్లో ఎంతో వ్యధ వుంది: నీ కన్నీరుని నేను భరించలేకపోయాను. ఒరేయ్ భాగ్యశాలి! స్థిమితంగా చదువుకో. నీ ఆరోగ్యం జాగ్రత్త. ధైర్యంగా వుండు. ఇహనేం రాయనూ! వాడి కొకటే ధ్యాస, […]