RSS NEWS

 • హైదరాబాద్ (భాగ్యనగర్ )నిరాయుధ ప్రతిఘటన: రెండవ భాగం
  తిరుగుబాటు నగారా  – డా. శ్రీరంగ్ గోడ్బోలే హైదరాబాదు సంస్థానంలో 88% ఉన్న హిందువులపై నిజాము, అతని ఖాక్ సార్ పార్టీ, నిజాము సైన్యము , ఇత్తెహాదుల్ ముస్లిమీ, రోహిలే , పఠానులు , అరబ్బుల దమనకాండ 1920 తరువాత మరింత పెరిగింది.  1938 నాటికి పరిస్థితి విషమించింది. హిందువులకి తమ బాధలు , కష్టాలు చెప్పుకోవటానికి అన్ని మార్గాలు మూసుకుపోయాయి  . దానివల్ల నియంత నిజాము పాలనకు విరుద్ధంగా నిరాయుధ ప్రతిఘటన తప్ప వేరే గత్యంతరం లేకుండా పోయింది. పూర్వరంగం హైదరాబాదు […]
 • పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)– దేశ వ్యతిరేక కార్యకలాపాలు
  పి‌ఎఫ్‌ఐ సిద్ధాంతం – వ్యూహాలు: భారతదేశ ప్రతిష్టను దిగజార్చటం,భారత్ ను విచ్ఛిన్నం చేయటం, భారత్ లో మతసామరస్యాన్ని నాశనం చేయడం మతం పేరున దేశంలో హింసాయుత వాతావరణాన్ని సృష్టించటం ఇవన్నీ అమలు చేసేందుకు,ఒక వ్యవస్థను తయారుచేసుకున్నది – అ) ముస్లింలు ఎప్పుడైనా నేరాలు, అల్లర్లకు పాల్పడి, కేసులు నమోదు అయితే, వాళ్ళకు సహాయంగా, ఒక న్యాయ విభాగం, ఆ) ఘర్షణల ఉపశమన విభాగం – అల్లర్లు సృష్టించిన వాళ్ళకు ఆర్థిక సహాయం, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవటం. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు చట్టబద్ధత కల్పించటం :  అ) బెంగళూరులో లాగా అల్లర్లు […]
 • సెప్టెంబర్ 25: మలబార్ హిందూ సామూహిక హత్యాకాండ నిరసన దినం
  వందలాది సంవత్సరాల క్రితం, ISIS గురించి కానీ తాలిబాన్ గురించి కానీ ఎవరికీ తెలియని కాలంలోనే 1921 లోనే మలబార్ లో కొంత మంది మోప్లా ముస్లింలు ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. యాభై వేల మందికి పైగా మోప్లా ముస్లిం మత మౌఢ్యవాదులు ఈ ఇస్లామిక్ తీవ్రవాద సైన్యంలో సభ్యులయ్యారు. పోలీసులతో, సైన్యంతో నేరుగా కొన్ని ఘర్షణలు అయ్యాక మోప్లా ముస్లిం తీవ్రవాదులు పొంచి ఉండి గెరిల్లా పోరాటం ప్రారంభించారు. ఆరు నెలల పాటు, ఈ […]
 • ఇజ్రాయిల్ లో భారతీయ సైనికుల వీరోచిత పోరాటం – హైఫా యుద్ధం
  సెప్టెంబర్‌ 22,23, 1918న జరిగిన హైఫా యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైనది. స్వతంత్ర ఇజ్రాయిల్‌ ఏర్పాటుకు ఈ యుద్ధమే పునాది వేసింది. జోధ్‌పూర్‌ మహారాజా, మైసూర్‌ మహారాజా పంపిన అనేకమంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచయుద్ధంలో ఇజ్రాయిల్‌ (వెస్ట్‌ బ్యాంక్‌)లో ప్రాణత్యాగం చేశారు. టర్కులు, జర్మన్లు, ఆస్ట్రియన్లతో కూడిన సంయుక్త సేనను ఓడించి ఇజ్రాయిల్‌ రేవు పట్టణం హైఫాను సెప్టెంబర్‌, 1918లో విముక్తం చేశారు. ఇజ్రాయిల్‌ను అప్పట్లో పాలస్తీనాగా పిలిచేవారు. 1516 నుండి 402 ఏళ్ళపాటు ఇది […]
 • VHP’s letter to UK PM Liz Truss on violence against Hindus in Leicester and Birmingham
  Prime Minister Liz Truss 10 Downing Street, London, SW1A 2AA United Kingdom. Subject: Need to urgently take suitable action against the continued violence against Hindus in Leicester and Birmingham by Islamic extremists and hoodlums. Honorable Namaste! The Vishva Hindu Parishad (World Hindu Council) is deeply concerned and alarmed at the ongoing violence in Leicester in […]
 • Lokmanthan starts in Guwahati
  Lokmanthan 2022 in the grand inaugural session was opened by the Hon’ble Vice President of India, Shri Jagdeep Dhankar in the august presence of Governor of Assam Shri Jagdish Mukhi and the very reputed and popular CM of Assam, Shri Himantha Biswa Sarma, Pragna Pravah National Convenor Shri J. Nand Kumar, and Shri Dattatreya Hosabale, […]
 • దేశ వ్యాప్తంగా PFI కార్యాల‌యాల‌పై NIA సోదాలు… 100మందికి పైగా అరెస్ట్‌
  ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కు చెందిన కార్యాల‌యాల‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఉదయం భారీ సోదాలు చేప‌ట్టింది. హైద‌రాబాద్‌తో స‌హా దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న PFI కార్యాల‌యాల‌పై సోదాలు నిర్వ‌హించి ఇప్ప‌టి వ‌ర‌కు 100కు పైగా PFI స‌భ్యుల‌ను అరెస్టు చేశారు. తీవ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన 100 మందికి పైగా సభ్యులను […]
 • హిందూ స‌మాజంపై విషం చిమ్ముతున్న ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిట‌న్
  ఒక వైపు హిందువుల‌పై దాడులు చేస్తూనే.. మ‌రో వైపు హిందువుల‌పై విషం చిమ్ముతున్నాయి ముస్లిం వ‌ర్గాలు. ఇటీవ‌ల ఇగ్లాండ్‌లో కొంత మంది హిందువులు జై శ్రీ‌రాం అంటూ నినాదాలు చేస్తూ శాంతియుతంగా ర్యాలీ చేసినందుకు, హిందువుల‌ను మ‌తోన్మాదులుగా చిత్రిస్తూ వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. ఈ మేర‌కు హిందువుల‌కు వ్య‌తిరేకంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిట‌న్ (MCB) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. స్కాటిష్ కు చెందిన పాకిస్తాన్ జాతీయుడు, కౌన్సిల్ […]
 • నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాలు
  నిజాం నిరంకుశ పాల‌న నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి పొంది 2022 సెప్టెంబ‌ర్ 17 నాటికి 75 ఏళ్లు అయిన సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల పేరుతో ఏడాది పాటు ప‌లు కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల కార్య‌చ‌ర‌ణ చేప‌ట్టింది. అందులో భాగంగా సెప్టెంబ‌ర్ 17 నాడు నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్స‌వాల స‌మితి ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్లు జెండా ఎగుర‌వేశారు. The post నిజాం విముక్త […]
 • రామమందిర ఉద్యమ మార్గదర్శి ధర్మేంద్ర జీ
  శ్రీ పంచఖండ పీఠాధీశ్వరులు ఆచార్య శ్రీ ధర్మేంద్ర జీ స్వర్గస్తులు కావడంతో హిందూ సమాజం ఒక స్ఫూర్తివంతమైన ప్రతినిధిని, హిందూ ధర్మం, సంస్కృతి ఒక నిత్యజాగరుకులైన యోధుడిని కోల్పోయింది. వారి కుటుంబసభ్యులు, అనుచరులు, అభిమానులకు మేము ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నాము. శ్రీ రామజన్మభూమి మందిర ఉద్యమంలో ప్రధాన మార్గదర్శిగా వ్యవహరించిన ఆచార్య జీ హిందుత్వ జాగృతి ఎంతో కృషి చేశారు. అందుకు ప్రజానీకం సదా, సర్వదా గుర్తుపెట్టుకుంటారు. ఆచార్య జీ ఆత్మకు పరమేశ్వరుడు తన పవిత్ర చరణాల […]

Bhagya Reddy Varma