స్వాతంత్య్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ – 4 – డాక్టర్ శ్రీరంగ్ గోడ్బొలే పూర్ణ స్వరాజ్యం కోసం డా।। హెడ్గేవార్ జీవితాంతం పోరాడారు. అందుకోసం ఏ ఉద్యమం జరిగినా చురుకుగా సహకరించాలని భావించేవారు. కాబట్టే అటవీ సత్యాగ్రహలో పాల్గొనడం, అరెస్ట్ కూడా కావడం వింతేమీ కాదు. అయినా, ఒక నాయకుడి వ్యక్తిగత ప్రత్యేకతలను బట్టి ఆయన మీద తీర్పు చెప్పకూడదు. నాయకుడి ముఖ్య లక్షణం అనుచరులక• స్ఫూర్తినివ్వడం, తాను నాయకత్వం వహించకున్నా, వారంతా అదే దారిలో నడిచేలా చేయడం. అదైనా […]
భగత్ సింగ్ విప్లవమును పంచి వీరుడుగవెలిగి బాంబు వేసి చూపె భగతుసింగు ఉరిని ముద్దిడెగద మురిపెముతోడను వినుర భారతీయ వీర చరిత భావము తండ్రి భుజాలపై ఉన్న పసి ప్రాయంలోనే ఆంగ్లేయులను పారద్రోలడానికి పొలంలో తుపాకి మొక్కలు నాటుతానన్న పోరాట యోధులు. యవ్వనంలో చంద్రశేఖర ఆజాద్‌తో కలిసి విప్లవ సంస్థను స్థాపించినవారు. ఎందరెందరో విప్లవ వీరులకు మార్గదర్శనం చేసినవారు. చివరికి అసెంబ్లీలో బాంబులు విసిరి, సుఖదేవ్, రాజగురులతో కలిసి నూనూగుమీసాల వయస్సులో నవ్వుతూ ఉరి కంబం ఎక్కినవారు. […]
ప్రేమ, గౌరవంతో సాంస్కృతిక అనుబంధం హైదరాబాద్‌లో సైన్యం, వైమానిక దళంలో వేర్వేరు యూనిట్లకు చెందిన 1,000 మందికి పైగా సైనికులకు హైదరాబాద్‌లో, చుట్టుపక్కల 19 ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థినులు ప్రేమ, గౌరవాభిమానాలతో రాఖీలు కట్టారు. విద్యార్థినులు ప్రదర్శించిన సోదరి భావానికి సైనికులు ఆత్మీయంగా ఆనందించారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రక్షా బంధనం వేడుకల్లో పాల్గొన్న వారు పరస్పరం శుభాభినందనలు తెలుపుకున్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబంబించిన ఇంతటి అనిర్వచనీయమైన కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్కృతి […]
రాజగురు బాంబులేసినాడు భగత సింగునుగూడి పూణె నగరమందు పుట్టినట్టి రగరగరగిలేటి రాజగురువితడు వినుర భారతీయ వీర చరిత భావము పూణె నగరంలో జన్మించినవారు, నైపుణ్యం కలిగిన వస్తాదు. సంస్కృతంలో పండితులు, వీటన్నింటికీ మించి అపర దేశభక్తులు, చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి హిందూస్తాన్ సోషల్ రిపబ్లిక్ఆర్మీ అనే విప్లవసంస్థను స్థాపించినవారు, భగత్ సింగ్‌తో కలిసి అనేక విప్లవ పోరాటాల్లో పాల్గొన్నవారు, చివరికి అసెంబ్లీలోభగత్ సింగ్‌తో కలిసి బాంబులు విసిరిన కేసులో అరెస్టయినవారు, భగత్ సింగ్, సుఖదేవ్‌లతో కలిసి ఒకేసారి […]
Sri Aurobindo, revolutionary, freedom fighter, yogi, nationalist, replica of our multi-splendored national life stands aloft as a shining example of Patriotism. Born in 1872 he was the son of Dr. Krishna Dhun Ghosh, an ardent admirer of the British, who dispatched his son to London for education and was not allowed to be influenced by […]
అల్లూరి సీతారామరాజు తల్లి స్వేచ్చ కొరకు విల్లంబు ధరియించి మన్యమంత తాను మలచి పోరి అగ్ని వర్షమయ్యి నల్లూరి చెలరేగె వినుర భారతీయ వీరచరిత భావము దేశ మాత స్వేచ్ఛ కోసం విల్లంబులు ధరించారు. మన్యంలోని వనవాసులందరినీ వీరులుగా తీర్చిదిద్దినారు. బ్రిటీషు వారిపై అగ్ని వర్షం కురిపించిన అల్లూరి సీతారామరాజు చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్ The post వినుర భారతీయ వీర చరిత appeared first on VSK Telangana.
– క్రాంతిదేవ్ మిత్ర 15 ఆగస్టు, 1947.. స్వాతంత్య్రం వచ్చిందని దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. కొందరు విలేకరులు పాండిచ్చేరిలోని ఆ మహనీయుని దగ్గరకు వెళ్లారు. అదేరోజు ఆయన పుట్టినరోజు. కానీ ఆయన ముఖంలో ఎలాంటి సంతోషం కనిపించ లేదు. కాసేపటి తర్వాత నోరు విప్పారు.. ‘ఇది నేను కోరుకున్న స్వాత్రంత్యం కాదు. నేను చేపట్టిన విప్లవ ఉద్యమ లక్ష్యం ఇది కాదు. సంపూర్ణ, సమైక్య భారతదేశం కోసం నేను కలలు కన్నాను. దేశం మత ప్రాతిపదికన హిందూ, […]
-మునిగంటి లక్ష్మణాచారి తనువును భారంగా తలచి తక్కెడలో తూకంగా చేసి చిరుప్రాయపు చిగురాశలను తుదిశ్వాసలను చిరుగాలికి వదిలేసి త్యాగధనుల ధామంగా ఈ ధాత్రిని నిల్పిన ఆ వీరుల త్యాగాలకు సమతూకంగ మళ్ళీ జనించు జ్వలించు మళ్ళీ జనించగ జ్వలించు దాపురించిన దాస్యపు బతుకులు దారిద్ర్యపు తీరుకు విముక్తి బాటల నెతుకునని భారతి బానిస సంకెళ్ళు తెంపగ తమకు తాముగా పురమాయించుకుని పోరు సల్పన నియుక్తులైన ఆ వీరుల పథాన నిరంతరం నడవగ మళ్ళీ జనించు జ్వలించు మళ్ళీ […]
స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడూ ఆనందోత్సాహాలతో ఉన్నాడు. అన్ని అడ్డంకులనూ, సంక్షోభాలనూ అధిగమించి మన దేశం 75 సంవత్సరాల కాలఖండాన్ని దాటింది. ఈ ప్రయాణం అత్యంత రోమాంతమైనది. ఈ స్వాతంత్ర్య అమృతోత్సవ వేళ మన దేశం సాధించిన విజయాలు, అధిగమించిన సవాళ్లు అన్నీ మన ముందు సాక్షాత్కరిస్తున్నాయి. దేశం స్వాతంత్ర్యం పొందిన వెంటనే విభజించబడింది. వెనువెంటనే… ఆ విభజన కారణంగా జరిగిన హింసాకాండను ఎదుర్కొంది. ఆ తర్వాత […]
జలియన్ వాలాబాగ్ గాంది తోడ సమర గానము చేయగ జలియవాల బాగు జనుల నిండె డయ్యరదియె గాంచి దయ్యమై చెలరేగె వినుర భారతీయ వీర చరిత భావము స్వతంత్ర ఉద్యమకారులంతా కలిసి జలియన్ వాలాబాగ్‌లో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు, డయ్యర్ అనే నరరూపరాక్షసుడు విచక్షణారహితంగా కాల్పులు జరపాలని బ్రిటీషు సైనికులను ఆదేశించడంతో వందలాదిగా భారతీయులు అసువులు బాశారు. తల్లి భారతి స్వేచ్ఛ కోసం అమరులైన వీరుల చరిత విను ఓ భారతీయుడా! -రాంనరేష్ The post వినుర […]
More Stories
The Gupta Empire: Art & Culture – Śatāvadhānī Dr. R. Ganesh
GRAHAM STAINES – EVANGELIST OR LEPROSY RELIEF WORKER?
MAPPILA RIOTS MARTYRS REMEMBRANCE YEAR NATIONAL INAUGURATION-Shri. Ram Madhav