RSS NEWS

  • పిల్ల‌ల‌ ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న‌ విదేశీ బ‌హుళ జాతి కంపెనీలు
    ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం, ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్న‌ట్టే అన్నారు పెద్ద‌లు. మంచి ఆహారాన్ని తీసుకోవ‌డం అనేది ఒక మంచి అల‌వాటు. ఒక‌ప్పుడు మ‌న దేశంలో సాంప్ర‌దాయ వంట‌కాల‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉండేవి. వాటి వ‌ల్ల మ‌న పెద్ద‌వాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఎక్కువ కాలం జీవించేవారు. కానీ ఇప్పుడు పాశ్చ‌త్య పొక‌డ‌ల‌తో కొత్త కొత్త ఆహారాల‌ను తీసుకుంటూ కొత్త రోగాల‌ను కొని తెచ్చుకుంటున్నాము. ఉరుకుల ప‌రుగుల జీవితంలో పాస్ట్ ఫుడ్స్‌కు అల‌వాటు ప‌డి అనారోగ్యం బారిన […]
  • అయోధ్య బాల రాముడ్ని దర్శించుకున్న 1.5 కోట్ల మంది భక్తులు
    అయోధ్యలోని రామజన్మభూమి ఆలయానికి జనవరి 22న జరిగిన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 1.5 కోట్ల మంది భక్తులు అయోధ్య బాల రాముడిని ద‌ర్శించుకున్న‌ట్టు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులకు కేంద్రంగా మారిన తీర్ధయాత్ర కోసం ప్రతిరోజూ సుమారు లక్ష మంది ఆలయ పట్టణాన్ని సందర్శిస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ […]
  • “పోలింగ్ బూత్‌లోనే ఓటు వేస్తా” : 112 ఏళ్ల మ‌హిళ స్ఫూర్తిదాయ‌క నిర్ణ‌యం
    ఇంటి నుంచి ఓటు వేసే అవ‌కాశం కాద‌ని, పౌర విధుల్ని పాటిస్తూ పోలింగ్ బూత్‌లో ఓటు వేయాల‌ని నిర్ణ‌యం 112 సంవత్సరాల వయస్సులో, దక్షిణ ముంబైకి చెందిన కంచన్‌బెన్ బాద్షా మే 20న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఆమె వయస్సును బ‌ట్టి ఇంటి నుంచే ఓటు వేసే అవ‌కాశం ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రానికి వ‌చ్చి ఓటు వేసేందుకు ఆస‌క్తి చూపుతోంది. ఎన్నికల సంఘం 85 ఏళ్లు […]
  • Hanuman Janmotsav: Celebrating tradition, belief and community service; know all about Bajrang Bali’s favourite food
    Hanuman Janmotsav, is widely celebrated on April 23 this year, coinciding with the revered day of Tuesday. This auspicious occasion commemorates the birth of Bhagwan Hanuman, the Rudra avatar of Bhagwan Shiv, believed to be immortal and present on earth to this day. According to legend, Hanuman was born at sunrise on Chaitra Purnima, which […]
  • సర్వలక్షణ సమన్వితుడు హనుమ
    శ్రీమద్రామాయణ కావ్య నాయకుడు శ్రీరామచంద్రమూర్తి. తరువాత అంతటి ఉన్నత స్థానం అందుకున్నవారు హనుమే. ఆ కావ్యంలోని బాల, అయోధ్య, అరణ్యకాండల తరువాత కిష్కింధకాండలో ఆయన ప్రస్తావన వస్తుంది. ఆ తరువాత సుందరకాండలో హనుమ విశ్వరూపం కనపడుతుంది. శ్రీరామ పట్టాభిషేకం వరకు కథ ఆయన చుట్టే తిరుగుతుంది. ఆంజనేయుడు పరమ భాగవతోత్తముడే కాదు ప్రభుభక్తి పరాయణుడు, దాస్యభక్తికి ప్రథమోదాహరణ. అనితరసాధ్యుడు, పట్టుదలకు మారుపేరు. అభయం కోరిన వారిని ఆదుకోవడంలో అవసరమైతే ప్రభువుకే వినయ పూర్వకంగా ఎదురునిలిచిన ధీరుడు. వ్యక్తిత్వ […]
  • కేర‌ళ: ఐదేళ్ల‌లో 5338 మంది బాలిక‌లు మిస్సింగ్
    కేర‌ళ రాష్ట్రంలో అనేక మంది బాలిక‌లు, మ‌హిళ‌లు అచూకీ క‌న‌బ‌డ‌కుండా పోతున్నారు. 2019 జనవరి నుండి 2023 డిసెంబర్ 31 వరకు 5 సంవత్సరాల వ్యవధిలో కేరళ రాష్ట్రంలో 5338 బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని సమాచార హక్కు చ‌ట్టం ద్వారా వెల్లడ‌యింది. 2024 ఏప్రిల్ 12న తిరువనంతపురంలో స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ప్ర‌జా స‌మాచార అధికారి వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఇది గిరీష్ భరద్వాజ్, 11 – అస్థిత్వ, రైల్వే సమాంతర రహదారి, శేషాద్రిపుర, బెంగళూరు […]
  • चरित्रवान व्यक्ति ही अपने परिवार, समाज एवं राष्ट्र का भला कर सकते हैं
    हिंदी विवेक प्रकाशित ‘तीर्थंकर भगवान महावीर’ विशेषांक का पुणे में विमोचन पुणे. भगवान महावीर के २५५०वें निर्वाण वर्ष के उपलक्ष्य में हिंदी विवेक मासिक पत्रिका द्वारा प्रकाशित ‘तीर्थंकर भगवान महावीर’ विशेषांक का पुणे में विमोचन किया गया. जैन तपस्वी उपाध्याय प. पू. प्रवीण ऋषि जी महाराज और राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल भारतीय प्रचार प्रमुख […]
  • VIDEO : సమాజపరివర్తనకై పంచ పరివర్తన్
    రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభించి 2024 సంవత్సరం విజయదశమి పండుగకు 99 సంవత్సరాలు పూర్తయి 100వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నది… ఈ సందర్భంగా సంఘం కొన్ని సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తద్వారా దేశంలో ఒక సామాజిక పరివర్తన సాధించడానికి యోజన చేసింది. అవే పంచ పరివర్తన్ The post VIDEO : సమాజపరివర్తనకై పంచ పరివర్తన్ appeared first on VSK Telangana.
  • మాతృభూమికి వందనం
    పంచభూతాలైన పృథ్వి (భూమి), వాయువు (గాలి), జలం (నీరు), అగ్ని (నిప్పు), ఆకాశం (శూన్యం).. వాటి సమన్వయంపైన మన జీవన వ్యవస్థలు ఏ విధంగా ఆధారపడి ఉన్నదీ మన పూర్వీకులు వివరించారు. ప్రకృతిలో భాగమైన ఈ పంచభూతాలే దైవత్వానికి నిదర్శనాలు. మన జీవనానికి ఆధారభూతంగా ఉన్న నేలని తల్లిగా కొలవడం మన సంస్కృతి గొప్పతనం. ప్రపంచంలో ఏ దేశంలోని ప్రజలు కూడా తాము నివసిస్తున్న భూమిని తల్లిగా భావించరు. మన దేశంలో మాత్రమే ఈ మట్టిని మాతృభూమిగా […]
  • నెస్లే సెరిలాక్ మోతాదుకు మించి చక్కెర
    గ్లోబల్ ఫుడ్ అండ్ బెవరేజీ దిగ్గజం నెస్లే యూరప్‌లోని మార్కెట్లతో పోలిస్తే పేద దక్షిణాసియా (భారతదేశంతో సహా), ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాలలో చక్కెర కంటెంట్‌తో కూడిన పిల్ల‌లు తినే ఉత్పత్తులను విక్రయిస్తుందని స్విస్ NGO, పబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్ (IBFAN) నివేదిక పేర్కొంది. వివిధ కౌంటీలలో విక్రయించే సుమారు 150 పిల్లల‌ బేబీ ఉత్పత్తులను నివేదిక కోసం పరిశీలించారు. అందులో అంతర్జాతీయ ఆహార భద్రతా మార్గదర్శకాలకు మించి చక్కెర ఉన్నట్లు […]

POOSALAR NAYANAR – A Nayanmar who built a temple for Shiva in his heart

Pusalar Nayanar and the Pallava king

POOSALAR NAYANAR – A NAYANMAR WHO BUILT A TEMPLE FOR LORD SHIVA IN HIS HEART

Compiled by Sri Ramakrishna Prasad – Chennai

Poosalar Nayanar was born in the town Thiruninravur, in the region called Thondainadu, near Chennai city that had the disciplined people of Vedic knowledge living. He was born in the Vedic chanting tradition of that town. He learnt the Vedas and excelled in its wisdom. Living as a disciplined devotee he kept all the feeling of the mind to the One who enters through emotion and grew a great love for that Three-eyed Lord. Dependency only to the Dark-blue throated and do whatever service required for His devotees was his policy. He served to the needs of the devotees in whatever way possible. He was a worshipping a Shivalinga in the place but was sad that his Lord had to suffer both under Sun and rain as there was no roof above.  A desire began to flame in his mind to build a temple for his Lord.  But he was penniless.  He tried his best to gather the money required from wherever he could but he could not get enough. He was quite disappointed.

Yet, he decided to build a temple in his very heart itself.  His temple had everything that a well planned temple would have.  It had many facilities for the devotees.  It was a temple as if constructed by great kings and the rich. Poosalar did not do it in a single day.  He was not hasty.  He scrupulously planned everything and built it step by step each day as it would necessarily consume some time.  He completed the construction in his mind in some years with such particular accuracy, a temple according to rules should have. It so coincided that the completion of a real Shiva temple constructed by the Pallava king in Kancheepuram and that of Poosalar’s in his mind happened on the same day and time.  Poosalar fixed a day for the consecration of the temple which also coincided with that of the Pallava king.

The whole city of Kancheepuram was in a festive mood.  Lord Shiva appeared in the dream of the king and expressed his congratulations and happiness for building a temple but asked him to postpone his date of consecration as He had to be at the consecration of the temple built by Poosalar that day. The king postponed his date as directed by Lord and started immediately to Tirunindravoor.  He asked the people there about the temple.  They had no answer.  The King met Poosalar and told him what happened.  Poosalar was happy that Lord responded to his prayer and made his temple plan public.  He told the king all about his temple construction and the consecration.  The king understood the difference between temples constructed at a heavy cost by kings and the rich and that built by a devotee in his heart, the cost which could not be estimated in material terms. Lord did appear on the day of consecration of Poosalar temple.  All were happy.  Poosalar reached the Lotus Feet of Lord that day itself.  Lord made him one among the Nayanmars.  To fulfill the desire of Poosalar, the king built a big temple in Tirunindravoor also. A Shivalinga was installed with due consecration ceremony. As Lord was in the heart – Hrudaya of Poosalar, He was named Hrudayaleswarar.

It is noteworthy that distinguished Shiva devotee Poosalar Nayanar instrumental for the emergence of the temple has his place in the sanctum sactorum with Lord Shiva. As Poosalar ever kept Lord Shiva in his heart and worshipped Him and built an imaginary temple, many suffering from heart problems pray to Lord here for cure. Noted Cardiologists in Chennai, Kancheepuram and Tiruvallur visit this temple praying to Lord to save their patients.

Links

https://shaivam.org/to-practise/the-history-of-pusalar-nayanar