RSS NEWS

  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 3
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం శివాజీ ఆస్థానములో బ్రాహ్మణులు ఉన్నారా? శివాజీ ఒకసారి బ్రాహ్మణులను చంపార‌ని క‌మ్యూనిస్టులు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. కానీ శివాజీ మహారాజ్ ఏనాడు బ్రాహ్మణులను చంపలేదు. కృష్ణాజీ భాస్కర్ అనే బ్రాహ్మణుడు అఫ్జల్ ఖాన్ తరఫున వకీలుగా ఉంటాడు. అతను ఒక సందర్భంలో శివాజీ పైన కత్తి ఎత్తినప్పుడు “నువ్వు బ్రాహ్మణుడివి కనుక నిన్ను చంపను” అని, శివాజీ అన్నారని చారిత్రక గ్రంథాలు చెబుతున్నాయి. శివాజీ వద్ద ఎంతోమంది బ్రాహ్మణులు పనిచేశారు. శివాజీ మహారాజ్ […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 2
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం శివాజీ వద్ద ముస్లిం సైనికులే ఉండేవారని క‌మ్యూనిస్టులు మరొక అబద్ధం రాశారు. వాస్తవానికి శివాజీ ప్రధాన సైన్యాధ్యక్షులు ఒకరు నేతోజీ బాల్కర్ మరొకరు ప్రతాపరావు గుజ్జర్. వారిలో మొదట నేతోజీ పాల్కర్ గారు పురందర యుద్ధం తర్వాత మొఘల్స్ కు పట్టుబడితే వారిని మతం మార్చి ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధాలకు పంపిస్తారు. శివాజీ మళ్లీ తనను తాను ప్రతిష్టించుకున్న తర్వాత నేతోజీ పాల్కర్ వెనుకకు వస్తే హిందువుగా మార్చి స్వాగమనం చేయిస్తారు. ఇక్కడ […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • “పంచ పరివర్తన్” సమాజానికి అవసరం – RSS సర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబాలే జీ
    మార్చి 15 నుండి 17, 2024 వరకు నాగ్‌పూర్‌లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సందర్భంగా, సంఘ ఉనికిలో ఒక శతాబ్ది పూర్తి కావడానికి గుర్తుగా పరిమాణాలపై పని చేయాలని నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఈ అంశాలు, సంఘ భవిష్యత్తు ప్రణాళికల గురించి, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబాలే జీ ఆర్గనైజర్, పాంచజన్యతో జ‌రిగిన ఇంట‌ర్వూ… ఈ ఏడాది ప్రతినిధి సభకు హాజరైన ప్రజాప్రతినిధుల సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఇది ఎలా జరిగింది? అకస్మాత్తుగా […]
  • RSS Sarkaryavah Ji’s Interview – Panch Parivartan is the need of the society
    Nagpur/New Delhi. On the occasion of the Akhil Bharatiya Pratinidhi Sabha held in Nagpur from March 15 to 17, 2024, decisions have been made to work on dimensions that will mark the completion of a century of the Sangh’s existence. Regarding these aspects and the Sangh’s future plans, the newly re-elected Sarkaryavah of RSS Dattatreya […]
  • Swami Dayanand Saraswati awakened the consciousness of society – Arun Kumar Ji
    On the occasion of the 200th birth anniversary of Maharishi Dayanand Saraswati Ji, a programme was organised on March 21, 2024, at Dr. Ambedkar International Centre, Delhi. The President of Akhil Bharatiya Dayanand Sewashram Sangh and Chairman of Jai Bharat Maruti Limited Surendra Kumar Arya was the chief guest, and RSS Sah Sarkaryavah Arun Kumar Ji […]
  • హైదరాబాద్ శివారు చంగిచర్ల గ్రామంలో హిందూ కుటుంబాలపై ముస్లింల దాడి
    హైదరాబాద్, మార్చి 24): భాగ్యనగర శివారు చర్లపల్లి సమీపంలోని చంగిచర్ల గ్రామంలో హోలీ వేడుకలకు సమాయత్తం అవుతున్న హిందూ కుటుంబాలపై కొంత మంది ముస్లిం మూకలు దాడికి తెగబడ్డ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మేకల మండీ ప్రాంతంలో హోలీ సందర్భంగా భక్తి పాటలు పెట్టుకుని హిందూ కుటుంబాలు వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి అభ్యంతరం చెబుతూ సుమారు 500 మందికి పైగా ముస్లిం మూకలు వారిపై దౌర్జన్యానికి దిగాయని స్థానికులు చెబుతున్నారు. […]
  • నవచైతన్యానికి నాందీ హోలీ
    – డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి మార్చి 25 హోలి వసంత రుతువు ఆగమనానికి సంకేతం హోలీ పున్నమి. రాలే ఆకులు రాలుతూ, వచ్చే ఆకులు వచ్చే వేళ, ప్రకృతిలో వ్యక్తమయ్యే నవచైతన్యానికి సంకేతంగా  ఈ పండుగను భావిస్తారు. ఫాల్గుణ, చైత్ర మాసాల సంధికాలంలో  జరుపుకునే ఈ  పండుగ గురించి  భవిష్య, నారద పురాణాలతో పాటు గాథాసప్తశతి, మాళవికాగ్నిమిత్రం, నాగావళి లాంటి గ్రంథాలు పేర్కొన్నాయి.  ఆధునిక కాలంలో సామాజిక సమైక్యత, సమష్టి భావనకు  ప్రతీకగా నిలిచినట్లే,  ఈ పండుగకు […]
  • భ‌గ‌త్ సింగ్ రాసిన లేఖ‌లు – 5
    నేను పొద్దుపొడుపును సూచించే వేగుచుక్కను (అదేరోజు చిన్న తమ్ముడు కులకార్ సింగ్ కు రాసిన ఆఖరి ఉత్తరం) ————— సెంట్రల్ జైలు, లాహోరు మార్చి 3, 1931. ప్రియమైన కులకార్, ఇవేళ నీ కళ్ళమ్మట కన్నీరు చూసి, నా మనసు విలవిల్లాడిపోయింది. ఇవేళ నీవు వాడిన మాటల్లో ఎంతో వ్యధ వుంది: నీ కన్నీరుని నేను భరించలేకపోయాను. ఒరేయ్ భాగ్యశాలి! స్థిమితంగా చదువుకో. నీ ఆరోగ్యం జాగ్రత్త. ధైర్యంగా వుండు. ఇహనేం రాయనూ! వాడి కొకటే ధ్యాస, […]
  • భ‌గ‌త్ సింగ్ రాసిన లేఖ‌లు – 3
    తాతగారి ప్రతిజ్ఞని పూర్తిచేస్తున్నాను (కాలేజీ విడిచి పెడ్తూ మరొక ఉత్తరం రాశాడు తండ్రికి- 1923 లో) పూజ్యులైన తండ్రిగారికి, నమస్తే. నేను నా జీవితాన్ని మాతృభూమికి సంబంధించిన ఉత్కృష్ణ మయిన ఆశయాలకి ఆర్పిస్తున్నాను. అందువల్ల నాకు కుటుంబ సుఖాలు అనుభ వించాలనిలేదు. మీకు గుర్తు వుండే వుంటుంది. నాకు జంధ్యం వేస్తూ తాతగారు నన్ను ‘దేశ సేవకి ఆర్పిస్తున్నా’నంటూ నలుగురి మధ్య ప్రకటించారు. నేను కేవలం ఆ ప్రతిజ్ఞని పరిపూర్తి చేస్తున్నాను – నన్ను క్షమించగలరని ఆశిస్తున్నాను. […]

Anantapadmanabha Swamy Mandiram – Anantagiri Hills – Ranga Reddy

Sthala Purana

Ananta padmanabha swamy at Anantagiri hills is a swayambu devata of timeless antiquity.

Rajarshi Muchukunda, a great king of the Ikshvaku dynasty was son of Mandhata and brother of Ambarisha and an ancestor of Sri Rama. Devendra requested him to assist in a war against the rakshasas. After fighting for years with rakshasas and restoring order in the heavens, Muchukunda came to Ananthagiri to take rest and went into deep sleep, He got a boon from Devandra that who ever interrupts his sleep will be burnt to ashes.

The Bhagavata Katha recounts the story of Kalayavana and his destruction at this hill. Kalayavana, the rakshsa, attacked Mathura, the capital city of the Yadavas. Sri Krishna and Balarama led Kalayavana away from Mathura and drew him to the location of Muchukunda’s rest, the Anantagiri hills. There he followed Lord Krishna and Balarama into the cave where Muchukunda was resting and violently interrupted the sleep of the Rajarishi. Muchukunda woke up in a rage and with one look burnt Kalayavana to ashes. Lord Krishna gave darshana in the form of Sri Anantha Padmanabha Swamy to Muchikunda and blessed him that he may take a permanent place in the world in the form of river. The Muchukunda river that originates in these hills, is a tributary to the river Krishna. This river flows in the Deccan Plateau region of Telangana and passes through city of Hyderabad is also referred to as Musi River.

According to Skanda Purana the deity of Ananta Padmanabha at the Anatagiri hills descended to the earth to bless the rishi Markandeya in the Dwapara Yuga. Markandeya Rishi came here for yoga sadhana. Markandeya used his yoga siddhis to go every day to Kasi from Ananthagiri to take a holy bath in the Ganges through a cave in the hills. On a certain day Dwadasi started in the early hours of the morning and rishi Markandeya was unable to travel to Kasi, because Dwadasi is inauspicious for travel. Sri Ananta Padmanabha Swamy gave darshana to the rishi and arranged the Ganges to flow to perform a holy bath for the rishi. Sri Anantha Padmanaba Swamy assumed the form of a charka and took permanent residence at the site of the yogi’s cave.

The present temple in the hills is said to have been built in the 16th Century CE.

Media

 

Visuals from the temple and surroundings

 

Nagasamudram lake  (Kotipalli Reservoir) – close to this temple

 

 

 

 

Links

The hoary legend of River Muchukunda or Musi